Rahul Dravid is currently the NCA Director in Bengaluru besides being a vice-president in the India Cements group, which owns the IPL franchise Chennai Super Kings.
#IPL2020
#RahulDravid
#ChennaiSuperKings
#ipl2020
#BCCI
#DKJain
#NationalCricketAcademy
#cricket
#teamindia
టీమిండియా మాజీ కెప్టెన్, ఎన్‌సీఏ హెడ్ రాహుల్ ద్రవిడ్‌కు భారీ ఊరట లభించింది. ద్రవిడ్‌పై నమోదైన పరస్పర విరుద్ధ ప్రయోజనాల ఫిర్యాదును బీసీసీఐ ఎథిక్స్ అధికారి డీకే జైన్ గురువారం కొట్టేశారు. ద్రవిడ్ ఎలాంటి విరుద్ధ ప్రయోజనాలు పొందలేదని, ఆ ఫిర్యాదుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని జైన్ స్పష్టం చేశారు. దీంతో ద్రవిడ్‌కు లైన్ క్లియర్ అయింది.